- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉదయనిధి స్టాలిన్ రాజకీయ బచ్చా: MP GvL
X
దిశ, వెబ్ డెస్క్: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ రాజకీయ బచ్చాగాడని ఆయన అభివర్ణించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. డీఎంకే నాయకులకు ఎందుకు దుర్భుద్ధి కలిగిందోనని ఎద్దేవా చేశారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించడం దారుణమని జీవీఎల్ మండిపడ్డారు. యావత్తు దేశానికి ఉదయనిధి కాదని.. కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీవి కావని.. యాంటీ ఇండియా అలయెన్స్ విధానమని జీవీఎల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో యాంటీ ఇండియా అలయెన్స్ గెలిచే సత్తా లేకనే ప్రధాని మోదీని, భారత దేశంపై విమర్శలు చేస్తున్నారని జీవీఎల్ ధ్వజమెత్తారు.
Advertisement
Next Story