Ap News: విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు

by srinivas |
Ap News: విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు
X

దిశ, ఏపీ బ్యూరో: రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సన్సద్ రత్న అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. స్థాయి సంఘం చైర్మన్ హోదాలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ చేతులు మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రజలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. తాను చైర్మన్‌గా ఉన్న స్థాయి సంఘానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story