- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirumala: తిరుమలలో రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ప్రధాన కారణం అదే!
X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) అధికారులు కీలక సూచన చేశారు. రేపు అనగా.. మంగళవారం ప్రధాన ఆలయ పరిధిలో వీఐపీ బ్రేక్ (VIP Break) దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు పాలక మండలి ప్రకటించింది. తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) సేవను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవ (Astadala Paada Padmaradhana Seva), వీఐపీ బ్రేక్ (VIP Break) దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా సోమవారం సిఫార్సు లేఖల స్వీకరణను కూడా రద్దు చేశారు. మరోవైపు సాధారణ భక్తులకు శ్రీవారి దర్శన ప్రక్రియ యథావిధిగా కొనసాగుతోందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
Advertisement
Next Story