- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
OU: ఓయూ ఎన్జీఓస్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మారం జగదీశ్వర్
దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ ఎన్జీఓస్ అసోసియేషన్ 2025 సంవత్సర క్యాలెండర్‌ను మంగళవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కేంద్ర కార్యాలయములో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, ఇతర ఉద్యోగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అసోసియేషన్ నాయకులను అభినందించారు. ఈ సందర్భంగ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ చరిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ లో అసోసియేషన్స్ ఉద్యోగుల పక్షాన, యూనివర్సిటీ సమస్యలపైన నిరంతరం పోరాడే తత్వం ఉన్న నాయకులు ఉండడం గర్వాంగా ఉందని , త్వరలోనే యూనివర్సిటీల సమస్యలు ఓపీఎస్,సీపీఎస్, హెల్త్ కార్డ్స్ సాధించడం కొరకు చీఫ్ సెక్రటరీ , మంత్రివర్గ ఉపసంఘ సభ్యులను కలిసి పరిష్కరించాడానికి మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ క్యాలెండర్ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ప్రెసిడెంట్బి. జ్ఞానేవ్వర్ఎంప్లాయిస్యూనియన్అధ్యక్షులు శివశంకర్, భీమయ్య, రవి, శంకరయ్య, అక్బర్, అశోక్‌కుమార్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.