- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rain Alert:ఏపీలో రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రజలకు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు మరింత బలపడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. రేపు (బుధవారం) పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈక్రమంలో రైతులు, మత్య్సకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Advertisement
Next Story