AP News: కోర్టులో దొంగతనం.. మంత్రి కేసుల ఫైళ్లు మిస్సింగ్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-15 07:41:02.0  )
AP News: కోర్టులో దొంగతనం.. మంత్రి కేసుల ఫైళ్లు మిస్సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం చోటుచేసుకుంది. కొన్ని కేసులకు సంబంధించిన కీలక పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లారు. కీలక పత్రాలు, లాప్ టాప్ లు, మొబైల్స్ ను కూడా తీసుకెళ్లారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేసులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టులో దొంగతనం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మంత్రిపై ఉన్న కేసుల వ్యవహారానికి చెందిన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story