- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓరి మీ దుంపతెగా మీరెక్కడ దొరికారురా బాబు.. చంద్రబాబు పై ఫన్నీ కవిత వైరల్..
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు తనయుడు నారా రోహిత్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జంటగా నటించిన పొలిటికల్ కథా చిత్రం ప్రతినిధి2 టీజర్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ఫాన్స్ ఆ టీజర్ ను ట్రోల్ల్స్ పార్టీల ట్రోల్ల్స్ కి వాడుకుంటున్నారు. విడుదలైన ప్రతినిధి టీజర్ లో నారా రోహిత్ కి అజయ్ గోష్ కి మధ్య జరిగే సంభాషణను తీసుకుని వైసీపీకి యాంటీగా ఓ మీంమ్ ను టీడీపీ ఫాన్స్ ఎవరో పోస్ట్ చేశారు.
కాగా పోస్ట్ కి స్పందించిన వైసీపీ ఫ్యాన్ నువ్వునాకు నచ్చావ్ సినిమాలో వెంకటేష్ చెప్పే అమ్మ కవితను చంద్రబాబు చెప్తే ఎలా ఉంటుందో కామెంట్ లో రాసుకొచ్చారు. అమ్మా.. అడగకుండానే దిక్కు మలిన జన్మనిచ్చావ్.. ఏడిస్తే హెరిటేజ్ పాలిచ్చావ్.. వాడుకోవడానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇచ్చావ్..అమ్మ.. రాసుకోవడానికి ఈనాడు పేపరిచ్చావ్..
గీసుకోవడానికి బొల్లి గెడ్డమిచ్చావ్.. సొల్లు చెప్పే ABN ఛానలిచ్చావ్.. ఎందుకు పనికిరాని కొడుకునిచ్చావ్.. అభివృద్ధి అంటే నమ్మే వెర్రి ఫ్యాన్స్ ని ఇచ్చావ్.. అందుకే నువ్వు నాకు నచ్చావ్. కానీ ఎందుకమ్మా జగన్ లాంటి మొగుడునిచ్చావ్..? అంటూ కామెంట్లో రాసుకొచ్చారు.