- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bay of Bengal: తీవ్ర అల్పపీడనం.. ఏపీకి బిగ్ అలర్ట్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: నైరుతీ బంగాళాఖాతం(Southwest Bay of Bengal)లో అల్పపీడనం(low Pressure) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే అది తీవ్ర రూపం దాల్చింది. సముద్రంలో తీవ్ర అల్పపీడనం(Extreme low pressure)గా మారింది. అంతేకాదు క్రమంగా బలహీనపడుతోంది. దీంతో (Andhra Pradesh)కి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ(Meteorology Department) అధికారులు చెబుతున్నారు. మరో 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలకారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాసాలకు వెళ్లాలని సూచించారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. రైతులు, గొర్రెల కాపరులు మరింత అలర్ట్‌గా ఉండాలని, , చెట్ల కిందకు అసలు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Advertisement
Next Story