- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap Govt: కరవు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరువు మండలాల(Drought Zones)ను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 5 జిల్లాల్లో 54 కరవు మండలాలను ఉన్నట్లు గుర్తించింది. సత్యసాయి-10, అన్నమయ్య-19, చిత్తూరు-16, అనంతపురం-7, కర్నూలు జిల్లాలో 2 కరువు మండలాలున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అధిక వర్షపాతం నమోదైనా సగటు వర్ష పాతాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు సాధారణం కన్నా అతి తక్కువ వర్షం పడిన మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.
Advertisement
Next Story