- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > మెదక్ > School childrens : తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెట్టును ఢీకొన్న స్కూల్ పిల్లల ఆటో..
School childrens : తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెట్టును ఢీకొన్న స్కూల్ పిల్లల ఆటో..
by Sumithra |
X
దిశ, దుబ్బాక : చేతిలో పుస్తకాలు పట్టుకుని బడికి బయలుదేరిన విద్యార్థుల ఆటో చెట్టును ఢీ కొన్న సంఘటన దుబ్బాక శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే దుబ్బాకలోని గాయత్రి వివేకానంద పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులు మంగళవారం ఉదయం కమ్మర్పల్లి గ్రామం నుంచి రోజు మాదిరిగా ఆటోలో పాఠశాలకు బయలుదేరారు.
ఈ క్రమంలో దుబ్బాక శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఆటో చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కే.బాబు, సుదర్శన్, రోహిత్, యశ్వంత్, మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. మిగితా విద్యార్థులను దుబ్బాకలోని ప్రైవేట్ హాస్పిటల్ ల్లో చెర్పించినట్లు సమాచారం. ఆటోడ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story