- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి వారంపాటు ఊరట
X
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్ మరో వారం పాటు పొడిగిస్తూ తెలంగాణ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అనుమతించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని కొన్ని రోజులు బెయిల్ ఇవ్వాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనపై కోర్టు అక్టోబర్ 1న ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అలాగే 3న మళ్లీ విచారణ చేపడతామని ఆదేశించింది. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి అస్కార్ట్ బెయిల్‌పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అయితే మరికొన్ని రోజులు పొడిగించాలని వైఎస్ భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో మరో వారం పాటు ఆయన ఎస్కార్ బెయిల్‌ను పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది.
Advertisement
Next Story