- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీకర్ పై పేపర్లు విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏపీ అసెంబ్లీలో టెన్షన్
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంను ముట్టడించి తమ్మినేని సీతారంపై పేపర్లు విసిరేశారు. దీంతో స్పీకర్ కు రక్షణ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యులు పోడియం దగ్గరకు వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కుర్చీలోనుంచి లేచి టీడీపీ సభ్యులపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇయర్ ఫోన్స్ తీసి విసురుగా తమ్మినేని టేబుల్ పై పెట్టారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు.
Advertisement
Next Story