- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:‘ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా’..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:తన సతీమణి బర్త్‌డే వేడుకల్లో పోలీసులు పాల్గొనడం వివాదస్పదమవడం పై టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి స్పందించారు. ఈ విషయానికై టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ..ట్రాఫిక్ పై సమీక్షకు పోలీసులను పిలిచానని తెలిపారు. అదే టైమ్‌లో పార్టీ నేతలు కేక్ తెచ్చారు. అనుకోకుండా జరిగిన దానిపై దుష్ప్రచారం తగదు. బదిలీల్లో జోక్యం, అక్రమ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారనడం బాధాకరం. బదిలీల్లో నా ఫ్యామీలీ జోక్యం ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తా అని వ్యాఖ్యానించారు.
ఈక్రమంలో చిలకూరి పేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బనాయుడు, రమేష్, ఎసైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ చేశారు. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్‌ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వారు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అధికారిక హోదా లేకున్నా వేడుకల్లో పాల్గొనడంపై ఎస్‌పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.