- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ప్రక్రియను వాయిదా వేయండి.. యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ
X
దిశ, వెబ్ డెస్క్: యూపీఎస్సీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మెంట్‌ను వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తోందని, ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఎంపిక సరికాదని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ కన్ఫర్మెంట్ ప్రక్రియను కొనసాగించాలని కోరారు. ఐఏఎస్‌కు కేడర్ ఎంపిక పారదర్శకంగా జరగలేదని, సీఎం జగన్ కార్యాలయంలోని వారికే పదోన్నతలు ఇచ్చారని తెలిపారు ఐఏఎస్ కేడర్ లిస్టును పున: పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 4న ఫలితాలు విడుదల అవుతాయని.. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ ఐఏఎస్ కన్ఫర్మెంట్‌ను వాయిదా వేయాలని యూపీఎస్సీని లేఖలో చంద్రబాబు కోరారు.
Read More..
Advertisement
Next Story