- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sri Reddy: యాంకర్ శ్యామలపై సంచలన పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి.. వంగర మూతి అందగత్తె అంటూ
దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి (Sri Reddy)పేరు తెలియని వారు ఉండరు. ఆమె పవన్ కల్యాణ్(Pawan Kalyan) విషయంలో సోషల్ మీడియా ద్వారా అభ్యంతర వ్యాఖ్యలు చేసి ఫుల్ పాపులర్ అయింది. నిత్యం పలు విషయాలపై రియాక్ట్ అవుతూ దుమారం రేపుతోంది. తాజాగా, శ్రీరెడ్డి యాంకర్ శ్యామలపై సంచలన పోస్ట్ పెట్టింది.అసలు విషయంలోకి వెళితే.. బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల (Anchor Syamala)ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్‌గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
ఆమెకు ఇటీవల జగన్ అధికార ప్రతినిధిగా నియమించబడింది. అయితే దీనిపై రియాక్ట్ అయిన శ్రీరెడ్డి (Sri Reddy)ఫేస్‌బుక్ ద్వారా పోస్టులు షేర్ చేసింది. ‘‘అదృష్టం అంటే ఈమెదే.. ఏమీ పార్టీ కోసం పని చేయకపోయినా అందలం ఎక్కించారు. జై వైఎస్సార్సీపీ, బెదిరింపులు, తిట్లు ఏమో మాకు పోస్టింగులు, ప్రెస్ మీట్ లు మూతి వంకర అందగత్తెలకి. పార్టీలోని ఆమెని తెలిసి తీసుకున్నారా? తెలియకనా. మైకులు ఆమె దగ్గరకు వెళ్తున్నాయి. రెడ్ లైట్‌ని తెగ హైలెట్ చేస్తున్నారు. ఇక శని నెత్తి మీద కూర్చున్నట్టే. జస్ట్ వెయిట్ మీకే తెలుస్తుంది’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ శ్రీరెడ్డి పోస్టులు నెట్టింట సంచలనంగా మారాయి.