- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి.. విలపించిన గ్రామం
Nellore: కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి.. విలపించిన గ్రామం
by srinivas |
X
- కాలువలో పడి ఇద్దరు బాలికలు మృతి
- బాధిత కుటుంబాలకు ఓదార్చిన మంత్రి కాకాని
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. కసుమూరు పంచాయతీ చింతలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు కనుపూరు కాలువలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందారు. బాలికల మరణ వార్త తెలిసిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హుటాహుటిన వెంకటాచలం హాస్పిటల్‌కు చేరుకున్నారు. బాలికల మృతదేహాలను చూసి చలించిపోయారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూడగానే తమ కష్టాన్ని తెలుపుకుంటూ చింతలపాలెం గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Advertisement
Next Story