- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: కుమ్మరకొండూరులో ఇద్దరు దుర్మరణం
Nellore: కుమ్మరకొండూరులో ఇద్దరు దుర్మరణం
by srinivas |
X
దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కుమ్మరకొండూరులో విషాదం జరిగింది. విద్యుత్ మోటారు రిపేర్ చేస్తుండగా కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు దుర్మరణం చెందారు. రైతు కంచంరెడ్డి మల్లికార్జున్ రెడ్డికి చెందిన విద్యుత్ మోటార్ రిపేర్ అయ్యింది. దీంతో ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ మోటార్‌ను రిపేర్ చేశాడు. అనంతరం వైరును ఎలక్ట్రిక్ పోల్‌కు కట్టే క్రమంలో 11కేవీ కరెంట్ వైర్లు తగిలాయి. ఈ ఘటనలో ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ, రైతు కంచంరెడ్డి మల్లికార్జున్ రెడ్డిల అక్కడిక్కడే దుర్మరణం చెందారు. దీంతో కుమ్మరకొండూరు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story