- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Nellore: ప్రభుత్వ భూమి ఆక్రమణ.. ఉద్రిక్తత
Nellore: ప్రభుత్వ భూమి ఆక్రమణ.. ఉద్రిక్తత
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు ఓ వర్గం ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రయత్నాలను మరో వర్గం అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో భారీగా మోహరించారు. మళ్లీ ఆందోళనలు చెలరేగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
Advertisement
Next Story