- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Gudur: రైల్వే స్టేషన్‌లో రైలు చైన్ లాగి ప్రయాణికుల ఆందోళన
Gudur: రైల్వే స్టేషన్‌లో రైలు చైన్ లాగి ప్రయాణికుల ఆందోళన
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా గూడూరులో రైలును నిలిపి ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బరోని నుంచి కోయంబత్తూరు వెళ్తే రైలులో ఏసీ పని చేయలేదని, విజయవాడ నుంచి నీరు కూడా రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీకి చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గూడూరులో స్టాపింగ్ లేకపోయినా చైన్ లాగి రైలును నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. రెండు గంటల ఆలస్యం తర్వాత రైలు యధావిధిగా గూడూరు నుంచి వెళ్లిపోయింది.
Next Story