- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > పిల్లల భోజనం విషయంలో కంప్లైంట్స్.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
పిల్లల భోజనం విషయంలో కంప్లైంట్స్.. ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు రుచీ పచీ లేని భోజనం వడ్డిస్తున్నారంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో గుమ్మళ్ళదిబ్బ స్కూల్‌లో ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. తీరు మార్చుకోవాలని ఉపాధ్యాయులను సున్నితంగా హెచ్చరించారు. పిల్లల భోజనం నాణ్యత విషయంలో పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారని, చదువు చెప్పడం ఒక్కటే కాదని, భోజనం ఎలా వండుతున్నారని ఆరా తీయాలని సూచించారు. పిల్లలు తింటున్నారా లేదా అని కూడా చూడాలని ఆదేశించారు. వారం తరువాత మళ్లీ వస్తానని, పిల్లల మిడ్ డే మీల్స్ సమస్య రిపీట్ కాకుండా చూడాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు.
Advertisement
Next Story