- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > Ap News: ఇండోనేషియా నౌకలో గ్యాక్ లీక్.. ఇద్దరు మృతి
Ap News: ఇండోనేషియా నౌకలో గ్యాక్ లీక్.. ఇద్దరు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో ప్రమాదం జరిగింది. ఇండోనేషియాకు చెందిన నౌకలో గ్యాస్ లీక్ అయింది. దీంతో ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి చెందారు. నౌకలోని ట్యాంకర్‌లో క్లీనింగ్ వర్క్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఖదీర్, ప్రశాంత్‌గా తోటి సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఖదీర్, ప్రశాంత్ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోర్టు వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు ఖదీర్, ప్రశాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More..
Political:ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదానికి సాక్షం ఇదే..టీడీపీ కీలక నేత!
Advertisement
Next Story