- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు
దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 8 జిల్లాలు తుపాను ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు భారీగా ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను రాష్ట్రప్రభుత్వం నియమించింది. బాపట్ల – కాటమనేని భాస్కర్, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ – జయలక్ష్మి, తూర్పుగోదావరి – వివేక్ యాదవ్, కాకినాడ – యువరాజ్, ప్రకాశం – ప్రద్యుమ్న, ఎస్‌పిఎస్ నెల్లూరు – హరికిరణ్, తిరుపతి – జె.శ్యామలరావు, వెస్ట్‌గోదావరి – కన్నబాబు లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.