- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Govt:సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
దిశ,వెబ్‌డెస్క్: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం(Government) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి అటెండెన్స్ మొబైల్ యాప్(Mobile App)లో సచివాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయం రెండు నమోదు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే ఇందులో ఒకసారే ఎంటర్ చేస్తే ఆరోజు ఉద్యోగి సెలవుగా పరిగణిస్తామని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలో తాజాగా వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చిన, డ్యూటీ అనంతరం తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13 రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారణం తెలపాలని వారందరికీ నోటీసులు జారీ చేసింది.