- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harirama Jogaiah:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించి హరిరామజోగయ్య సంచలన లేఖ
దిశ,వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ హరిరామజోగయ్య(Harirama Jogaiah) మరో లేఖతో ముందుకు వచ్చారు. ఈ లేఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల(Central and State Governments)ను ఉద్దేశించి రాశారు. ఈ క్రమంలో గోదావరి జిల్లాలో అభివృద్ధి(Development) పై ప్రస్తావించారు. గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలను దత్తత తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) ఈ ప్రాంత అభివృద్ధికి వెంటనే చొరవ చూపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల అభివృద్ధి పట్టదా అంటూ.. హరిరామజోగయ్య (Former MP Harirama Jogaiah) లేఖాస్త్రం సంధించారు. గోదావరి జిల్లాలో అభివృద్ధి పై అందులో ప్రస్తావించారు. అలాగే నరసాపురం - కోటిపల్లి రైల్వే లైన్, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు, వంతెన నిర్మాణాలు, రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా ఇలా పలు అంశాలను ప్రస్తావని మాజీ ఎంపీ లేఖ రాశారు. అంతర్వేది డ్రెడ్జింగ్ హార్బర్ కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలు ఏర్పాటు కావాలని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై మాజీ ఎంపీ హరిరామజోగయ్య పలు విమర్శలు గుప్పించారు.