పవన్ కల్యాణ్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 06:53:24.0  )
పవన్ కల్యాణ్‌పై సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పొత్తుల కామెంట్స్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ ఇమేజ్ నీటి బుడగలాంటిందన్నారు. చంద్రబాబుకు పల్లకీ మోయడమే పవన్ కల్యాణ్ పని అన్నారు. తనకు ఒంటరిగా బరిలో దిగే బలం లేదని పవన్ అంగీకరించారన్నారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలన్న ఫ్యాన్స్ కలలను చంద్రబాబుకు జనసేన చీఫ్ తాకట్టు పెట్టారని ఆరోపణలు చేశారు. అయితే నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాపాడుకోవడమే తన నిర్ణయమన్నారు.

ఇవి కూడా చదవండి: పవన్‌పై ఆర్‌జీవీ సంచలన ట్వీట్..

Advertisement

Next Story

Most Viewed