- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రైల్వే స్టేషన్‌లో భారీగా నీరు.. సురక్షితానికి 1600 మంది ప్రయాణికులు
X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడు సాటి లైట్ రైల్వే స్టేషన్ నీట ముగినింది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో దాదాపు 500 మీ పొడవునా రైల్వై ట్రాప్‌పై 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే స్టేషన్‌కు సమీపంలో నిలిపివేశారు. రైలులో దాదాపు 1600 మంది ప్రయాణాకులు ఉన్నారు. దీంతో వారిని ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సుల ద్వారా సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారిని అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు.
Advertisement
Next Story