- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Raghurama Krishnaraju : డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన రఘురామకృష్ణరాజు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్(AP Assembly Deputy Speaker) గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు(Raghurama Krishnaraju) ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా రఘురామకృష్ణరాజు కొద్దిసేపటి క్రితం డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. రఘురామను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా..రఘురామను చంద్రబాబు, పవన్ తోపాటు.. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందించారు.
Advertisement
Next Story