- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్‌తో పీవీ సింధు, రజినీలు భేటీ
దిశ, ఏపీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించిన సింధును సీఎం జగన్ అభినందించారు. గోల్డ్ మెడల్ చూసి సీఎం జగన్ మురిసిపోయారు. మరోవైపు అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి ఇ.రజనీ సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. హాకీ స్టిక్‌ను, జెర్సీని సీఎం వైఎస్ జగన్ పరిశీలించారు. అనంతరం రజినీకి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, క్రీడలశాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు.
AP News : డీజీపీ ఆఫీస్ ముట్టడికి TDP యత్నం