- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: పీఎస్ఎల్వీ సీ-59 ప్రయోగం విజయవంతం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు శ్రీహరికోట(Sriharkota) నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-59(PSLV C-59) రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ సాయంత్రం 4.12 నిమిషాలకు ఈ రాకెట్‌ను ఇస్రో(Isro) అధికారులు ఆకాశంలోకి పంపారు. నిప్పులు కక్కుతూ కక్ష్యలు దాటుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(European Space Agency)కి చెందిన ప్రోబా3 ఉపగ్రహాన్ని(Proba3 satellite) ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. సూర్యుడిపై ఉపరితలం(Sun Surface)తో పాటు సూర్యకిరణాల(Sun Rays)ను అధ్యయనం చేసేందుకు అధికారులు ఈ ప్రయోగం చేశారు. దీంతో ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటించారు. పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.
Advertisement
Next Story