- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం > Breaking: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురు బాలురు దుర్మరణం
Breaking: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ముగ్గురు బాలురు దుర్మరణం
X
దిశ, వెబ్ డెస్క్: వాటర్ ట్యాంకర్(Water tanker)ను స్కూటీ(Scooty) ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు(Prakasam District Ongole) సమీపం కొప్పోలులో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు బాలురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యశ్వంత్, వికాస్, విశాల్‌గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు బాలురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ముగ్గురు బాలురు కూడా 15 ఏళ్లలోపే వారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story