- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి పేర్ని నాని, అతని కుమారునికి షాక్.. మధ్యాహ్నం లోపు స్టేషన్ రావాలని పోలీసుల నోటీసులు
దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం అక్రమ రవాణా(Smuggling of ration rice)పై ఏపీ ప్రభుత్వం(AP Govt) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి పేర్ని నాని(former minister Nani)కి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకుల ఇద్దరికీ ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. అయితే ఉదయం నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు(police) పేర్ని నాని ఇంటికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. నోటీసుల(Notice)ను గేటు అంటించారు. ఆ నోటీసుల్లో మధ్యాహ్నం 2 గంటల లోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు.