- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షర్మిల కుమారుడు ఎంగేజ్‌మెంట్‌కి పవన్ కల్యాణ్.. స్టేజ్‌పై ఒక్కసారిగా నవ్వులు(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి ఎంగేజ్‌మెంట్ గురువారం హైదరాబాద్ గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టేజ్‌పైకి పవన్ కల్యాణ్ సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో షర్మిలతో సహా ఇద్దరు వధూవరుల ముఖాల్లో సంతోషం వెల్లివెరిసింది. స్టేజ్‌పై నుంచి పవన్ వెళ్తుండగా షర్మిల జనసేన చీఫ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడూ సీఎం జగన్‌పై పవన్ ఫైర్ అవుతుంటారు. జగన్ సైతం స్టేజీ ఏదైనా పవన్‌ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ సెటైర్లు వేస్తుంటారు.
జగన్‌ను విభేదించే పవన్ కల్యాణ్, షర్మిల స్టేజ్‌పైనా మెరవడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. జగన్ వచ్చినప్పుడు కూడా షర్మిల సీరియస్‌గానే ఉన్నారు. అయితే పవన్ వచ్చినప్పుడు మాత్రం సీన్ మారిందని అదే జనసేన చీఫ్ స్పెషాలిటీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫోటో దిగేందుకు సీఎం జగన్ షర్మిలను పిలిచిన రియాక్ట్ కాని షర్మిల పవన్ కల్యాణ్‌కు మాత్రం ప్రత్యేకంగా రిసీవ్ చేసుకోవడం ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.