శంఖం సింకులో ఊదుంటే బాగుండు.. నాగబాబు హాట్ కామెంట్స్

by Ramesh Goud |   ( Updated:2024-01-29 16:16:47.0  )
శంఖం సింకులో ఊదుంటే బాగుండు.. నాగబాబు హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు సమర శంఖం పూరించడంపై హాట్ కామెంట్స్ చేశారు. సిద్దం సభలో జగన్ శంఖం ఊదడంపై నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. శంఖం సింకులో ఊదుంటే బాగుండు అని, బ్యాక్ గ్రౌండ్ లో ట్రైన్ సౌండ్ వస్తుందని.. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అని అన్నారు. అలాగే ఇలాంటివి ముందే "సిద్దం" అయితేనే.. సింకు, లింకు సరిగ్గా కుదురుతుందని తన స్టైల్లో రాసుకొచ్చారు. కాగా ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు కోసం సమర శంఖారావం పూరించేందుకు సిద్దం అనే సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read More..

సంఘీ చెడ్డపదమని ఆమె ఎప్పుడూ అనలేదు.. కూతురు ఐశ్వర్యను సమర్థించిన సూపర్‌ స్టార్ రజనీకాంత్..

Advertisement

Next Story