- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాపం రోజా.. తీవ్ర కంటతడి
దిశ, వెబ్ డెస్క్: మంత్రి రోజా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి ఏపీ మాజీ మంత్రి సత్యనారాయణ మూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకుంటూ మీడియాతో మాట్లాడారు. తనను బండారు సత్యనారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీడీపీ నాయకులు ఆయన్ను ఎలా సమర్థించారని ప్రశ్నించారు. ‘మీ ఇళ్లలో కూడా ఆడవాళ్లు ఉన్నారు. ఇలా మాట్లాడితే ఊరుకుంటారా...?, వైసీపీలో ఉన్న ఆడవాళ్లు ఆడవాళ్లు కాదా..?, బండారు సత్యనారాయణ మూర్తిని ఆయన భార్య చెప్పుతో కొట్టాలి. మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. బండారు సత్యనారాయణ మూర్తిని సమర్థిస్తూ నారా లోకేశ్ ఎలా ట్వీట్ చేశాడు. నా కేరక్టర్ బాగోలేకపోతే పదేళ్లు టీడీపీలో ఎలా ఉంచారు. ఈ అవమానాలు భరించలేకే టీడీపీ నుంచి బయటకు వచ్చా. అప్పటి నుంచి నన్ను టార్చర్ చేస్తున్నారు.’ అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఇవి కూడా చదవండి :
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు : తప్పేమీ లేదన్న చింతమనేని ప్రభాకర్