- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:ఐఐటీ విద్యార్థికి మంత్రి నారా లోకేష్ భరోసా
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఐఐటీ విద్యార్ధికి తాజాగా మంత్రి లోకేష్ ఆర్థిక భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. తనకు ఐఐటీ లక్నోలో సీట్ వచ్చిందని, చదువు పూర్తి చేయడానికి రూ.4 లక్షలు ఖర్చు అవుందంటూ ట్వీట్టర్ వేదికగా లోకేష్‌కు బసవయ్య తెలిపాడు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆ ఖర్చును తాను చూసుకుంటానని, బసవయ్య తన చదువును కొనసాగించాలని లోకేష్ రీ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story