కేంద్రంపై మంత్రి బొత్స ఫైర్!

by Seetharam |   ( Updated:2023-06-14 07:31:46.0  )
Minister Botsa Satyanarayana
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రంపై వైసీపీ వరుస దాడులు చేస్తోంది. వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ బీజేపీని విమర్శించిన తర్వాత.. వైసీపీ నేతలందరూ బీజేపీని విమర్సించడానికి వరుస కట్టారు. ఇప్పుడు తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంపై ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సినవి మాత్రమే కేంద్రం ఇస్తోందని..అంతకు మించి అదనంగా ఇచ్చిందేంటో చెప్పాలన్నారు. ఏపీలో బీజేపీ జీరో అని చెప్పారు. పవన్ ఎన్నిమాటలు చెప్పినా ప్రజలు నమ్మరని బొత్స సత్యనారాయణ అన్నారు.

Advertisement

Next Story