- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలలో మధ్యాహ్న భోజనం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) గుడ్ న్యూస్ అందించింది. త్వరలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజనం(Mid-day meal plan) అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా.. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కాగా దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. ఈ నెల 19-12-2024 న(గురువారం) జరిగే కేబినెట్ సమావేశంలో ఇంటర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం పథకానికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.
Advertisement
Next Story