లోకేష్, పవన్ కల్యాణ్ ఇద్దరు బఫూన్‌లు: మంత్రి అంబటి ఫైర్

by Satheesh |   ( Updated:2023-01-28 14:58:22.0  )
లోకేష్, పవన్ కల్యాణ్ ఇద్దరు బఫూన్‌లు: మంత్రి అంబటి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ యువనేత లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. లోకేష్ యువగళమా.. లేక యువగరళమో త్వరలోనే ప్రజలకు అర్థం అవుతుందని అన్నారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసిన నిరుపయోగమే అని ఎద్దేవా చేశారు. లోకేష్, జనసేన చీప్ పవన్ కల్యాణ్ ఇద్దరు బఫూన్‌లని అన్నారు. టీడీపీ, వారాహికి ప్యాకేజ్ సెటిల్ మెంట్ అయ్యిందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా కుప్పం సభలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు పోలీస్ శాఖపై చేసిన వ్యా్ఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.

Advertisement

Next Story