- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Srisailam reservoir:శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
దిశ, శ్రీశైలం ప్రాజెక్టు:శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం పెరగడంతో డ్యామ్ 6 రేడియల్ క్రస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 2,22,641 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నుండి 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 60,173 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు ఔట్ ఫ్లో గా 2,28,071 క్యూసెక్కుల నీరు దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. అలానే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 214.8450 టీఎంసీలుగా ఉంది.