- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > Nandyala: జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 18,500 గృహాల అందజేత
Nandyala: జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలో 18,500 గృహాల అందజేత
X
దిశ, నంద్యాల: జగనన్న లేఔట్లలో జులై నెలాఖరు నాటికి 18,500 గృహాలు పూర్తి చేయాలని హౌసింగ్ ఇంజనీర్లు, మండల అధికారులను కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ ఆదేశించారు. జగనన్న లేఔట్లలో గృహ నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కేటాయించిన 18,500 గృహాల లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 14,200 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలినవి జులై నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు ఎక్స్‌పెండేచర్ బుక్ చేయాలని హౌసింగ్ ఇంజనీర్లు, సచివాలయ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. ఇంకా ప్రారంభించని గృహాలను వెంటనే గ్రౌండింగ్‌లోకి తీసుకురావాలని హౌసింగ్ అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు.
Advertisement
Next Story