- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కర్నూలు > చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు: Gauru charita Reddy
చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు: Gauru charita Reddy
by srinivas |
X
దిశ, కర్నూల్ ప్రతినిధి: చంద్రబాబుని సీఎంగా చేసుకుంటేనే ప్రజలకు మంచి భవిష్యత్తు వస్తుందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి పేర్కొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లే గ్రామంలో ఆమె భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గౌరు చరిత రెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరిగి గ్రామంలో కరపత్రాలను ఇస్తు మినీ మేనిఫెస్టో,సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరిస్తు రచ్చబండ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గౌరుచరిత రెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కక్షపూరితంగా చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. మధ్యంతర బెయిల్ మంజూరుతో చంద్రబాబు జైలు నుండి విడుదల కావడం సంతోషకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి సైకో జగన్‌ని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
Advertisement
Next Story