- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా > ఏపీ కేబినెట్‌లో 'కమ్మ'కేది చోటు?..Vasantha Nageswara Rao సంచలన వ్యాఖ్యలు
ఏపీ కేబినెట్‌లో 'కమ్మ'కేది చోటు?..Vasantha Nageswara Rao సంచలన వ్యాఖ్యలు
X
దిశ వెబ్ డెస్క్: మాజీ మంత్రి, జై ఆంధ్ర ఉద్యమ నాయకులు వసంత నాగేశ్వరరావు(Vasantha Nageswararao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ (Ap Cabinet)లో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం దురదృష్ణకరమని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఎంతో మంది కమ్మవారికి (Kamma Cammunity) పదవులు దక్కాయన్నారు. వ్యవస్థల పేర్లు మార్చిన చరిత్ర గతంలో లేదని మండిపడ్డారు. కాగా గత కేబినెట్‌లో కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రిగా పని చేశారు. కొద్దిరోజుల క్రితం జరిగిన కేబినెట్ విస్తరణలో కమ్మవారికి మంత్రి పదవులు దక్కలేదు. కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఉంటే బాగుండేదనే అభిప్రాయం ఆ సమయంలో వ్యక్తమయ్యాయి. తాజాగా ఇదే విషయంపై వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story