10 ATMల నుంచి డబ్బులు కొట్టేసిన దుండగులు.. కృష్ణా జిల్లాలో కలకలం

by srinivas |   ( Updated:2022-12-14 09:52:58.0  )
10 ATMల నుంచి డబ్బులు కొట్టేసిన దుండగులు.. కృష్ణా జిల్లాలో కలకలం
X

దిశ వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 10 ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా కలకలం రేగింది. రూ. 10 వేలు చొప్పున దుండగులు రూ. 2.09 లక్షలు కొట్టేశారు. ఎస్బీఐ ఏటీఎంలో కార్డు క్లోనింగ్ చేసి డబ్బులు విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. వరుస ట్రాన్స్‌క్షన్స్‌పై పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగదు డ్రా చేసిన వారు ఎవరు?.. కార్డులు ఎవరివి?. ఎలా విత్ డ్రా చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story