ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

by Sathputhe Rajesh |
ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు టీటీడీ అనుమతి ఇవ్వనుంది. ఏప్రిల్ 1 నుంచి అంగప్రదక్షణానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. అటు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది.

Advertisement

Next Story