- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > Kodali Nani: ఆ విషయం నమ్మేందుకు జనం పిచ్చోళ్లేం కాదు : ఏపీసీసీ చీఫ్ షర్మిలకు కొడాలి నాని కౌంటర్
Kodali Nani: ఆ విషయం నమ్మేందుకు జనం పిచ్చోళ్లేం కాదు : ఏపీసీసీ చీఫ్ షర్మిలకు కొడాలి నాని కౌంటర్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం ఓటింగ్ కూడా లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.5 వేల పెన్షన్ ఇవ్వకుండా.. ఏపీలో ఇస్తమంటే ప్రజలు పిచ్చొళ్లేంకాదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనతోనే కాంగ్రెస్ రాష్ట్రంలో చచ్చిపోయిందని, ఆ పార్టీకి ఇక్కడ స్థానం లేదని కొడాలి నాని, వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా గతంలో బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీ అన్ని చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో ఏ మాత్రం సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకుంటున్నాడని ఫైర్ అయ్యారు.
Advertisement
Next Story