- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధికారం కాదు కదా.. ప్రతిపక్ష హోదా కూడా దక్కలే: వైసీపీపై ఎమ్మెల్యే వాసు ఫైర్
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ వారిపై దాడులు చేయాల్సిన అవసరం మాకేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయని వెల్లడించారు. గడిచిన ఐదేళ్లలో సంక్షేమ హాస్టల్స్ నిర్వీర్యమైపోయాయని మండిపడ్డారు. బీసీ కార్డు వాడుకున్న వేణు బీసీ హాస్టల్స్‌ను మాత్రం పట్టించుకోలేదని మాజీ మంత్రిపై విమర్శలు చేశారు. బీసీ పిల్లలు వసతులు లేవని కన్నీరు పెట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన వాసు.. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story