- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క ముక్క కూడా హిందీ రాదు.. చంద్రబాబుపై కేశినేని నాని సెటైర్లు
X
దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట సభలో కొంతసేపు చంద్రబాబు హిందీలో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు హిందీ మాట్లాడటంపై విజయవాడ ఎంపీ కేశినేని సైటర్లు వేశారు. చంద్రబాబుకు అసలు ఒక్క మూడు కూడా హిందీ రాదని ఎద్దేవా చేశారు. పేపర్‌పై తెలుగులో రాసుకుని హిందీలో చదివారని కేశినేని నాని సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నానా తంటాలు పడ్డారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని, స్కామ్ నుంచి బయటపడటానికి మోడీ, అమిత్‌షా కాళ్లు పట్టుకున్నారని తెలిపారు. ఆ రోజు మోడీని దూషించి.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మోడీని, పవన్‌ను చంద్రబాబు మోసం చేస్తున్నారని కేశినేని నాని వ్యాఖ్యానించారు.
Read More..
ఆ తప్పు చేయొద్దనే వైసీపీలో చేరా.... రాధాపై సోదరుడు నరేంద్ర సంచలన వ్యాఖ్యలు
Advertisement
Next Story