- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kambhampati Haribabu: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు ఇవాళ ఒడిశా గవర్నర్ (Governor of Odisha)గా శుక్రవారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు (Takes Charge) స్వీకరించారు. ఈ మేరకు రాజ్ భవన్ (Raj Bhavan)లో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధరి శరణ్ సింగ్ (Chakradhari Sharan Singh), హరిబాబుతో ప్రమాణ స్వీకారం (Oath Taking) చేయించారు. అయితే, ఈ కార్యక్రమానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ (CM Mohan Charan Majhi), మంత్రులు, ప్రభుత్వం సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, గురువారమే బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. శాసనసభ స్పీకర్ సరమా పాఢి, సీఎ మోహన్ చరణ్ మాఝి, డిప్యూటీ సీఎం కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడాలు కంభంపాటికి స్వాగతం పలికారు.
Advertisement
Next Story