- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నీటి సంపులో పడి రైతు మృతి..
by Sumithra |
X
దిశ, బిజినేపల్లి : నీటి సంపులో పడి రైతు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం వడ్డేమాన్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం అదే గ్రామానికి చెందిన రైతు గుంటి బంగారయ్య (38) ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. రోజువారీగా పొలం దగ్గరికి వెళ్లి సంపులో మోటారు ఆన్ చేసేందుకు వెళ్లగా సంపులో మోటారు నడవకపోవడంతో వాటిని చూసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి సంపులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మృతి చెందారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటన పై భార్య జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కే శ్రీనివాసులు తెలిపారు.
Advertisement
Next Story