- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చంద్రబాబే ముఖ్యమంత్రి.. తేల్చేసిన జనసేన కీలక నేత
X
దిశ, వెబ్ డెస్క్: కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని జనసేన సీనియర్ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. చంద్రబాబు పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి అని ఆయన తెలిపారు. బీజీపీని, టీడీపీని కలపడంలో జనసేన సఫలీకృతమైందన్నారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర పూర్తి వెనుకబడిందని చెప్పారు. వంసధార, సుజల స్రవంతి ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులనైనా కుమారుడి సీఎం జగన్ పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో చాలా కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిన అవసరం ఉందని కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
Read More : ఏపీలో 46 ఏళ్లుగా అదే సెంటిమెంట్.. ఈసారీ ఆ పార్టీదేనా అధికారం..?
Advertisement
Next Story